సికింద్రాబాద్: దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ

58பார்த்தது
సికింద్రాబాద్: దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు సేవలు మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో రైల్వే సేవల విస్తరణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி