సికింద్రాబాద్: ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా..? జాగ్రత్త!

81பார்த்தது
సికింద్రాబాద్: ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా..? జాగ్రత్త!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇతరుల మాటలు నమ్మి టికెట్లు తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆర్ పి ఎఫ్ పోలీసులు తెలిపారు. దొంగ టిక్కెట్లను విక్రయిస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కేసులలో రూ 11, 942, రూ 11, 051 విలువ చేసే టికెట్లను సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. స్టేషన్ పరిసరాల్లో టికెట్లు అమ్మేవారిని నమ్మొద్దని, అలాంటి వారు కనపడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி