సికింద్రాబాద్: 'అభివృద్ధి కాంగ్రెస్ ది.. ప్రచారం బీఆర్ఎస్ నేతలది'

74பார்த்தது
సికింద్రాబాద్: 'అభివృద్ధి కాంగ్రెస్ ది.. ప్రచారం బీఆర్ఎస్ నేతలది'
బన్సీలాల్ పేట గొల్ల కొమురయ్య కాలనీలో మురుగు నీటి నిల్వ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తే బీఆర్ఎస్ నాయకులు పోటోలకు పోజులిచ్చి, తామే చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి, టీపీసీసీ ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ శివకుమార్ లాల్ సోమవారం పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఫోటో రాజకీయాలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி