సికింద్రాబాద్లో కార్పొరేటర్ పర్యటన

54பார்த்தது
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ఫుట్పాత్ ఇంక్రోచ్మెంట్స్ మీద ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఫుట్పాత్ మీద చిరు వ్యాపారస్తులను అక్కడ నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ వెంటనే అక్కడికి చేరుకొని చిరు వ్యాపారులను కలిసి వారి సమస్య కు ఏదైనా పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி