దళిత జర్నలిస్టుల హక్కులు, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఎల్లేశ్ మంగళవారం తెలిపారు. రాష్ట ఉపాధ్యక్షునిగా నియమించినట్లు జాతీయ వ్యవస్తాపక అధ్యక్షులు కాశ పోగు జాన్, ఏపి అధ్యక్షుడు డేవిడ్ రాజులు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిసెస్టు ఫోరం నాయకులు పెద్ది స్వామి తదితరులు పాల్గొన్నారు.