మెట్టుగూడలో భర్తతో గొడవపడి భార్య అదృశ్యం

81பார்த்தது
మెట్టుగూడలో భర్తతో గొడవపడి భార్య అదృశ్యం
చిలకలగూడ పీఎస్ పరిధిలో యువతీ అదృశ్యమైంది. SI జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం. గజ్వేల్కు చెందిన బండారి విష్ణువర్ధన్, అక్షయకు 6 నెలల క్రితం పెళ్లైంది. విష్ణువర్ధన్ మెట్టుగూడలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈనెల 24న మద్యం తాగొచ్చాడని భర్తతో అక్షయ గొడవపడి చెప్పకుండా వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని భర్త పోలీసులను ఆశ్రయించాడు.

தொடர்புடைய செய்தி