కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ను రెండవ వార్డు ప్రజలు శనివారం పికెట్లోని తన కార్యాలయం వద్ద కలిశారు. అవసరం ఉన్నంత మేరకు మంచినీటి సరఫరా చేస్తున్నందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. కంటోన్మెంట్ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. కాగా ఇటీవల నీటి సరఫరాకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.