ప్రజల ఆరోగ్యానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండ: కంటోన్మెంట్ ఎమ్మెల్యే

75பார்த்தது
ప్రజల ఆరోగ్యానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండ: కంటోన్మెంట్ ఎమ్మెల్యే
ప్రజల ఆరోగ్యానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. బోయిన్పల్లికి చెందిన రాజయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే శ్రీ గణేశ్ బాధితుడికి చికిత్స నిమిత్తం మంత్రి పొన్నం ద్వారా ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంగళవారం ఎల్ఓసి మంజూరు చేయించి ఆ పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி