అల్వాల్ సర్కిల్లో పలు చికెన్ సెంటర్లలో వెటర్నరీ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటించకపోవడంతో జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలని, లేనియెడల జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.