హైదరాబాద్ సీపీ సీవీ. ఆనంద్ ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ పరిధిలోని ఆలయాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల అవాంఛనీయ ఘటనలు జరిగిన నేపథ్యంలో పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే దాడులకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని కోరారు.