వివేకానందనగర్ లోని రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంగళవారం బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో అన్ని విధాల టెస్టులతో పాటు క్యాన్సర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. బాలానగర్ డీసీపీ పరిధి అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, కుటుంబ సభ్యులకు 3 రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.