పోలీసుల అదుపులో జైలర్ నటుడు

66பார்த்தது
పోలీసుల అదుపులో జైలర్ నటుడు
సూపర్‎స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్‎గా వినాయకన్ పాపులర్ అయ్యారు. ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతని ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. శనివారం శంషాబాద్ ఎయిర్‎పో‎ర్టులో వినాయకన్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி