ఈ సారి కూడా విజయం మనదే : మంత్రి తుమ్మల

1526பார்த்தது
ఈ సారి కూడా విజయం మనదే : మంత్రి తుమ్మల
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి శుక్రవారం ముఖ్య అతిధిగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరైనారు. ఆయన మాట్లాడుతూ.. మాల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సునీతని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభకు మల్కాజ్గిరి ఇంచార్జ్ కొలను హనుమంతురావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி