కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంభీపూర్ నియోజకవర్గ పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శుక్రవారం శంభీపూర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నీ మర్యాదపూర్వకంగా కలిసి వివాహ వేడుకలకు, వనభోజనాలకు మరియు పలు శుభకార్యాలకు హాజరవ్వాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.