కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మ బస్తీ, సంజయ్ పురి కాలనీలలో, రాజస్థానీ మార్వాడి మిత్రమండలి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించే అమ్మవారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.