కుత్బుల్లాపూర్: సీఎం సహాయనిధి ఆరోగ్య పెన్నిధి

76பார்த்தது
కుత్బుల్లాపూర్: సీఎం సహాయనిధి ఆరోగ్య పెన్నిధి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో సాయిబాబా నగర్ నర్సింహ బస్తీ కి చెందిన సన కౌసర్, ప్రసూన నగర్ కు చెందిన కె. ఆకిర ల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ సీఎం సహాయ నిధి నుంచి సన కౌసర్ 2, 50, 000 కె. అకిర 2, 00, 000 లకు ఎల్ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను బుధవారం అందజేశారు.

தொடர்புடைய செய்தி