కుత్బుల్లాపూర్: వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం

83பார்த்தது
కుత్బుల్లాపూర్: వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ బోర్డు సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించేలా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలే ధ్యేయంగా పని చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி