ప్రగతి నగర్ ఫార్మా కంపెనీ నుండి వచ్చే వ్యర్థాలను గాల్లోకి సరైన ప్రికాషన్స్ లేకుండా వదలడం వల్ల అక్కడ నివసించే కాలనీవాసులు ఆ వాసనకు చిన్న పిల్లలకు కంట్లో మంటలు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువత శుక్రవారం రాత్రి 11 గంటల నుండి స్వచ్ఛందంగా బయటకు వచ్చి పీసీబీ టింకు ఫోన్ చేసి విషయం గూర్చి తెలియజేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.