మల్లంపేటలో హైడ్రా ఉక్కు పాదం

78பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని మల్లంపేట్ లో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విల్లాస్) లలో హైడ్రా ఆదివారం కూల్చివేతలు చేస్తున్నారు. మల్లంపేట్ (కత్వ) చెరువు ఎఫ్ టిఎల్, బఫర్ లలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన విల్లాస్ లను గతంలోనే అధికారులు గుర్తించారు. భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య విల్లాస్ లను హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி