హైదరాబాద్: జైలు నుంచి వచ్చాక జానీ మాస్టర్ తొలి స్పీచ్

63பார்த்தது
తన భార్య తనకు వెన్నెముకగా నిలిచిందని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. జైలు నుంచి వచ్చాక తొలిసారిగా హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ‘కేసీఆర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. క్లిష్టమైన త‌రుణంలో త‌న‌కు బాస‌ట‌గా నిలిచిన త‌న అర్థాంగికి వేదిక‌పై నుంచి కృత‌జ్ఞత‌లు తెలిపారు. భార్య కేవలం భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా, చెల్లిలాగా ఫ్రెండ్‌లాగా ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటుందని జానీ మాస్టర్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி