నాంపల్లి: నవంబర్ 26న చలో ఢీల్లీ
మానువాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలి. మోడీ రాక్షస పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టాలి అని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని విజయవంతం చేయాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్ మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జీ సంపత్ పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్ బాగ్ లో చలో ఢిల్లీకి సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.