కాచిగూడ: ఈ నెల 22న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు

56பார்த்தது
కాచిగూడ: ఈ నెల 22న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తక్షణమే విడుదల చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி