ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాంపల్లి కోర్ట్ నిందుతుడు భుజంగరావుకు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ రద్దు చేసి గురువారం సాయంత్రం 4 గంటల లోపు జైలుకు వెళ్లాలని ఆదేశాలిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడిగా ఉన్నాడు.