నీలోఫర్ లో నెల వయస్సు గల శిశువు కిడ్నాప్

82பார்த்தது
నీలోఫర్ హాస్పిటల్ లో శనివారం నెల వయస్సు గల శిశువు కిడ్నాప్ అయ్యింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతుల బాబును వైద్యం కోసం నీలోపర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తల్లి హసీనా బేగం ఆమె అమ్మతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. తాము ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి అమ్మమ్మ వద్ద నుంచి బాబును ఓ మహిళ తీసుకెళ్ళింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி