శానిటేషన్ అధికారులతో కలిసి డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్

84பார்த்தது
శానిటేషన్ అధికారులతో కలిసి డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని శానిటేషన్ సిబ్బందికి మూసారాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి సూచించారు. బుధవారం డివిజన్ లోని సంజీవయ్య నగర్ లో కార్పొరేటర్ శానిటేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. స్వచ్ఛ ఆటో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలన్నారు. ప్రజల నుంచి పిర్యాదులు రాకుండా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி