మేడ్చల్ మండల పరిధిలోని నూతన గ్రామంలో గల విద్యుత్ స్తంభం పడిపోయి అప్పటినుండి గ్రామంలో విద్యుత్ సరఫరా లేక గ్రామస్తులు పిల్లలు వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో 18 సంవత్సరాల యువకుడు విద్యుత్ ఘాతకంలో మృతి చెందిన సంఘటన మరువకముందే అదే నిర్లక్ష్యంతో ఉన్న విద్యుత్ అధికారులు.