కులగణన సర్వేను ఆకస్మిక తనిఖీ చేసిన మేడ్చల్ అడిషనల్ కలెక్టర్

64பார்த்தது
కులగణన సర్వేను ఆకస్మిక తనిఖీ చేసిన మేడ్చల్ అడిషనల్ కలెక్టర్
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కులగణన సర్వేను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సర్వేను సిబ్బంది వివరాలు ఎలా సేకరుస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆమెకు సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி