మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మమతారెడ్డిల కూతురు శ్రేయారెడ్డి, ఆదిత్యల వివాహం ఈనెల 27న జరగనుంది. కాగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావులను కలిసి ఆహ్వానించారు.