సమస్య పరిష్కరించకుంటే ధర్నాకు కూర్చుంటా: ఎమ్మెల్యే మర్రి

59பார்த்தது
సమస్య పరిష్కరించకుంటే ధర్నాకు కూర్చుంటా: ఎమ్మెల్యే మర్రి
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని జ్యోతినగర్ 856 సర్వే నంబర్ లోని దోబిఘాట్ సమస్యపై స్థానిక ఎమ్మార్వో సీతారాం రాజకులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దోబీ ఘాట్ పై ఆధారపడి జీవిస్తున్న రజకులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వారంలోపు సమస్య పరిష్కరించకుంటే తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி