మల్కాజ్ గిరిలో ఒక్క ఇళ్లు కూల్చనివ్వను: ఎమ్మెల్యే

82பார்த்தது
మల్కాజ్ గిరిలో ఒక్క ఇళ్లు కూల్చనివ్వను: ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి పరిధిలో ఒక్క ఇళ్లు కూడా కూల్చనివ్వనని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతానని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హైడ్రా బాధితులకు భరోసా కల్పించారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్, మౌలాలి డివిజన్లు, శంకరయ్య కాలనీ, సింహాద్రి నగర్, ఎన్ఎండిసి కాలనీ శివానంద నగర్లో పర్యటించి బాధితులను ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி