నడి రోడ్డు పై ఇంటింటి సర్వే పత్రాలు. కాప్రా తహసీల్దార్ సస్పెండ్

55பார்த்தது
నడి రోడ్డు పై ఇంటింటి సర్వే పత్రాలు. కాప్రా తహసీల్దార్ సస్పెండ్
జవహర్ నగర్ మున్సిపల్ కమిషనరేట్ పరిధి వార్డు నెంబర్ 27 కి సంబంధించిన ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు తార్నాక రోడ్లపై ప్రత్యక్షం కావడంతో శనివారం జిల్లా కలెక్టర్ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. సంబంధిత అధికారిణిపై చర్యలు తీసుకున్నారు.అంతేగాకుండా సదరు వార్డుకు సూపర్వైసర్ గ విధులు నిర్వహిస్తున్న కాప్రా మండల తహసీల్దార్ జ్యోతిని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி