వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగ

59பார்த்தது
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు. ఆదివారం ఉదయాన పూజారి వచ్చి గణనాధుని పూజిస్తున్న సమయంలో చేతిలో లడ్డు లేదని గ్రహించిన పూజారి వెంటనే అపార్ట్మెంట్లో ఉన్న సభ్యులకు తెలియజేయగా గుర్తుతెలియని వ్యక్తులు లడ్డును దొంగలించినట్లు గ్రహించారు.

தொடர்புடைய செய்தி