కూకట్ పల్లి: బూజు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్

82பார்த்தது
కేపిహెచ్బీ కాలనీలోని ఓ కిరణ జనరల్ స్టోర్ లో శనివారం కాలం చెల్లి బూజు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మడంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. రాయల్ బ్రాండ్ పేరుతో ఉన్న ఈ పేస్ట్ ను కొన్న కస్టమర్ ఇంటికి వెళ్ళాక మూత తీసి చూసి కంగుతిన్నాడు. అనంతరం జనరల్ స్టోర్ వారిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி