బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం

65பார்த்தது
బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం
సోషల్ మీడియాలో 4 హౌలా పోస్టులు పెట్టి మొనగాళ్ళం అనుకుంటున్నారని BRS నేతలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. 'అధికారం వచ్చింది తొందర ఏముందిలే అని మావాళ్లు కొంత రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు.. బావ బామ్మర్దులకు అప్పుడు తెలుస్తది. పదేండ్లలో నువ్వు చేసిన రుణమాఫీ ఎంతో లెక్కలు తీద్దాం. మీరు అసెంబ్లీకి రావాలి. మీకు దైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి.. మా వ్యవసాయ మంత్రి లెక్కలు చెబుతాడు' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி