కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ డైరెక్షన్ మేరకే కిషన్ రెడ్డి మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. కిషన్‌రెడ్డి ముందు మీ మొద్దు నిద్ర వీడండి, నువ్వు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేవు, మూసీ వాసన చూసైనా దైవసాక్షిగా వాస్తవాలు చెప్పాలని మంత్రి పొన్నం మండిపడ్డారు.