రేవ్ పార్టీ కలకలం.. ఏకంగా అంత మంది

81பார்த்தது
రేవ్ పార్టీ కలకలం.. ఏకంగా అంత మంది
హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. సాఫ్ట్వెర్ ఉద్యోగులు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు గచ్చిబౌలి గెస్ట్ హౌస్ లో పోలీసులు దాడి చేసి పెద్ద మొత్తంలో గంజాయి, మద్యం సేవిస్తున్న 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు. పార్టీ వెనుక ఉంది ఎవరు?.” అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

தொடர்புடைய செய்தி