జూబ్లీ హిల్స్: ఆస్థిలో వాటా ఇవ్వాలని కోరుతూ మామపై దాడి

70பார்த்தது
ఆస్థిలో వాటా ఇవ్వాలని కోరుతూ బుధవారం మామపై లంగర్ హౌస్ కానిస్టేబుల్ ఎం.డి. షాహిద్ ఖాన్ దాడికి పాల్పడ్డారు. గత కొద్దీ రోజులుగా మామ ఆస్థిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్ లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ పై కూడా దాడికి పాల్పడ్డారు. తమకు కానిస్టేబుల్ షాహిద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మోహిద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி