బాణాసంచా విక్రయాలకు ట్రెడ్ లైసెన్స్ తప్పనిసరి: కమిషనర్

81பார்த்தது
బాణాసంచా విక్రయాలకు ట్రెడ్ లైసెన్స్ తప్పనిసరి: కమిషనర్
బాణాసంచా విక్రయ దుకాణదారులు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి తాత్కాలిక ట్రెడ్ లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా షాప్ పెట్టుకోవటానికి అనుమతి లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి గురువారం స్పష్టం చేశారు. ట్రెడ్ లైసెన్స్ ఫీజు రిటైల్ షాపులకు రూ. 11 వేలు, హోల్ సేల్ షాపులకు రూ. 66 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు నిబంధనల మేరకే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி