హైదరాబాద్: అసదుద్దీన్ ఒవైసీని కలిసిన వివిధ ప్రాంతాల ప్రజలు

65பார்த்தது
హైదరాబాద్: అసదుద్దీన్ ఒవైసీని కలిసిన వివిధ ప్రాంతాల ప్రజలు
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంఐఎం పార్టీ కట్టుబడి ఉంటుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఓవైసీని కలిశారు. వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி