రామంతాపూర్ నుంచి అంబర్ పేట్ వెళ్లే దారిలో గుట్టలుగా చెత్త

54பார்த்தது
రామంతాపూర్ నుంచి అంబర్ పేట్, మూసారాంబాగ్ వంతెనను కలిపే కొత్త లింక్ రోడ్డులో భారీ చెత్త డంప్ లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లే పాదచారులు. వాహనదారులు చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో ఇదేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி