అంబర్ పేట: పాన్ షాప్ నిర్వాహకుడిని లాఠీలతో చితకబాదిన గస్తీ పోలీసులు

77பார்த்தது
అంబర్ పేట: సమయపాలన పాటించడం లేదంటూ పాన్ షాప్ నిర్వాహకుడని లాఠీలతో చితకబాదిన గస్తీ పోలీసులు. లాఠీల దెబ్బలతో పాన్ షాప్ నిర్వాహకుడు మెహ్రాజ్ కాలుకు తీవ్ర గాయం కావడంతో అమీర్ పేట ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం తరలించారు. ఆలస్యమైందని అందుకు తనపై చట్ట ప్రకారం కేసు పెట్టమని కోరినప్పటికీ పోలీసులు తన మాట వినకుండా విచక్షణారహితంగా తనపై లాఠీలతో కొట్టారని దాంతో తన కాలుకు తీవ్ర గాయం అయిందని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி