అంబర్‌పేట: స్థానికులతో మాట్లాడి వెళ్లిపోయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

52பார்த்தது
అంబర్‌పేట: బతుకమ్మ కుంట అభివృద్ధి చేయడానికి వచ్చామని స్థానికులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி