ప్రజాభవన్ వద్ద జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు వెంటనే నియమకపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులను కలిసిన పట్టించుకోవడం లేదని అందుకే ప్రజాభవన్ కు వచ్చామన్నారు. ఫలితాలు వెలువడిన అపాయింట్మెంట్ ఆర్థర్లు ఆలస్యం చేస్తున్నారని జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అవేదన వ్యక్తం చేశారు.