గోల్నాకకు చెందిన జీహెచ్ఎంసీ కార్మికురాలు సులోచన మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి డివిజన్ కార్పొరేటర్ దూసారి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమే కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సులోచన కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కార్పొరేటర్ కోరారు.