ఇవాళ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు

73பார்த்தது
ఇవాళ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు
మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி