SBI ఖాతాదారులకు శుభవార్త

442664பார்த்தது
SBI ఖాతాదారులకు శుభవార్త
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. SBI యోనో యాప్ లో యూపీఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ లాంటి సేవల్ని ప్రవేశపెట్టింది. అలాగే ఏటీఎం కార్డు లేకుండా నగదు విత్ డ్రా చేసుకునేలా యూపీఐ క్యూఆర్ క్యాష్ సేవల్ని కూడా తీసుకువచ్చింది. యోనో యాప్ లో క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి, దానిని ఏటీఎం స్క్రీన్ పై స్కాన్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

தொடர்புடைய செய்தி