కారు ఢీ.. స్కూటీతో ఫ్లైఓవర్ పిల్లర్‌పై ఇరుక్కుపోయిన బాలిక (వీడియో)

1541பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో స్కూటీపై వెళ్తున్న బాలికను కారు ఢీకొట్టింది. దీంతో స్కూటీ సహా బాలిక ఫ్లైఓవర్ పిల్లర్‌పై పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పిల్లర్‌పై బాలిక ఎలా ఇరుక్కుపోయిందో వీడియోలో చూడవచ్చు. పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించారు. బాలికకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిం

தொடர்புடைய செய்தி