నారాయణ్ పేట్: మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

65பார்த்தது
నారాయణ్ పేట్: మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
మరికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసిన కన్మనూర్ గ్రామానికి చెందిన మాలే ఆంజనేయులు అనే వ్యక్తికి నారాయణ్ పేట్ కోర్టు జడ్జి ఎండీ ఉమర్ 6 నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా వేస్తూ బుధవారం తీర్పు వెల్లడించారని డిఎస్పీ లింగయ్య తెలిపారు. ఆగస్టు 11, 2024 లో బాలిక కనిపించడం లేదని తల్లితండ్రులు మరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி