ఉప్పునుంతల: 900 ఏళ్ల నాటి కేదారేశ్వరాలయం పై రంగులు తొలగించాలి

69பார்த்தது
ఉప్పునుంతల: 900 ఏళ్ల నాటి కేదారేశ్వరాలయం పై రంగులు తొలగించాలి
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని 900 సంవత్సరాల నాటి కేదారేశ్వర ఆలయ గోడలు, ద్వారాలు, స్తంభాలు, శిఖరంపై వేసిన రంగులు ఆలయ ప్రాచీనతకు భంగం కలిగిస్తున్నాయని రంగులు తొలగించి ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని ధర్మకర్తలకు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా, సీఈఓ శివ నాగిరెడ్డి గురువారం విజ్ఞప్తి చేశారు. కేదారేశ్వరాలయం చెన్నకేశవాలయం శిఖరాలపై ఉండవలసిన రాతి కలశాలు మెట్లు వద్ద ఉన్నాయన్నారు

தொடர்புடைய செய்தி