నాగర్ కర్నూల్: ఐదు రోజుల్లోగా సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

77பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై మండలాలు వారిగా సర్వే జరుగుతున్న తీరును అధికారుల నుండి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అడిగి తెలుసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ను జాగ్రత్తగా ఎలాంటి లోపాలు జరుగకుండా ఎన్యూమారేటర్లఎన్యూమరేటర్ల వారీగా సరైన ప్రణాళికలతో ఐదు రోజులలో సర్వేను పూర్తి చేయాలనీ సూచించారు. సర్వే నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు

தொடர்புடைய செய்தி